You Searched For "floods"
ORR: వారం రోజులుగా వరద ముప్పులో ఓఆర్ఆర్ జంక్షన్
ORR: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పనుల్లో అధికారుల డొల్లతనం బయటపడింది. శంషాబాద్ పెద్ద గోల్కొండ, చిన్న గోల్కొండ గ్రామాల చెరువుల మధ్య ఔటర్‌రింగ్ రోడ్డు జంక్షన్‌ను నిర్మించారు.
Read MoreAnantapur: రెడ్ అలర్ట్.. అనంతపురం జిల్లాను ముంచెత్తుతున్న వరద..
Anantapur: కర్ణాటకలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు.. వాగులు, వంకలు, నదులు ఉప్పొంగుతున్నాయి.
Read MoreNorth India Floods: భారీ వర్షాలకు గడగడలాడుతున్న ఉత్తర భారతం.. 31 మంది మృతి..
North India Floods: భారీ వర్షాలకు ఉత్తర భారతం గడగడలాడుతోంది. మూడురోజులుగా నాన్ స్టాప్‌గా వర్షాలు దంచికొడుతున్నాయి.
Read MoreHimachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు.. కూలిన రైల్వే బ్రిడ్జ్..
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి.
Read MorePakistan: పాకిస్థాన్‌లో భీకర వరదలు.. దాదాపు 500 మందికి పైగా మృతి..
Pakistan: పొరుగు దేశం పాకిస్థాన్‌లో వరదలు పోటెత్తుతున్నాయి. భీకర వరదలతో పాకిస్థాన్ అల్లాడిపోతోంది.
Read MoreGodavari: చరిత్ర తిరగరాసిన గోదావరి.. 32 ఏళ్ల తరువాత ఇలా..
Godavari: గోదావరి వరద చరిత్ర తిరగరాసింది. 32 ఏళ్ల తరువాత మహోగ్రరూపం దాల్చింది.
Read MoreHeavy Rains: పొంగి ప్రవహిస్తున్న గోదావరి.. నీట మునిగిన ఆలయాలు..
Heavy Rains: భారీ వర్షాల కారణంగా గోదావరి నది పొంగి ప్రవహించడంతో మహారాష్ట్రలోని నాసిక్‌లో ఆలయాలు నీట మునిగాయి.
Read MoreAssam: అసోంలో వరదలు.. 62కి చేరిన మృతుల సంఖ్య.. 30 లక్షల మందిపై.. ఎఫెక్ట్
Assam: ఈశాన్య భారతం వరదలతో విలవిలలాడుతోంది. అసోం, మేఘాలయ,నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో వరదలు పోటెత్తుతున్నాయి.
Read MoreAssam: వరద బీభత్సం.. ఇళ్లు కోల్పోయి రైల్వే ట్రాక్‌పై 500 కుటుంబాలు..
Assam: పలు గ్రామాలు పూర్తిగా కొట్టుకుపోవడంతో వీరంతా ప్రస్తుతం రైల్వే ట్రాక్‌పైనే నివసిస్తున్నారు.
Read MoreAssam: అసోంలో బీభత్సం సృష్టిస్తోన్న వరదలు.. నీట మునిగిన వందల గ్రామాలు..
Assam: అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత ఐదు రోజులుగా భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి.
Read More