Ali Meet CM Jagan : సీఎం జగన్‌తో అలీ భేటి.. రాజ్యసభ సీటు ఇస్తారంటూ ప్రచారం

Ali Meet CM Jagan : సీఎం జగన్‌తో అలీ భేటి..  రాజ్యసభ సీటు ఇస్తారంటూ ప్రచారం
Ali Meet CM Jagan : సీఎం జగన్‌తో ప్రముఖ నటుడు అలీ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితో మంచు విష్ణు భేటీ సమయంలోనే తాడేపల్లికి చేరుకున్న అలీ..

Ali Meet CM Jagan : సీఎం జగన్‌తో ప్రముఖ నటుడు అలీ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితో మంచు విష్ణు భేటీ సమయంలోనే తాడేపల్లికి చేరుకున్న అలీ.. సీఎంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరోవైపు అలీకి జగన్.. రాజ్యసభ సీటు ఇస్తారంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story