Siddharth : ఏపీ మంత్రులపై హీరో సిద్ధార్థ్ సంచలన కామెంట్స్

Siddharth : ఏపీలో సినిమా టికెట్ల ధరలను తగ్గించిన వ్యవహారం ముదురుతోంది. ధరలను తగ్గిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ అంశంపై హీరో సిద్ధార్థ్ తనదైన శైలిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినిమా ఖర్చు తగ్గించుకుని, కస్టమర్లకు డిస్కౌంట్లు ఇవ్వాలని మాట్లాడే మంత్రులకు చురకలంటించారు. మేం ట్యాక్స్ పేయర్లం. మేం కడుతున్న ట్యాక్సులతో మీరు లగ్జరీలు అనుభవిస్తున్నారు. మీ విలాసాలు కాస్త తగ్గించుకుని.. ఆ డిస్కౌంట్‌ని మాకు అందించండీ అంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఇదెక్కడి లాజిక్ అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేశారు.
In India, sub-par individuals give themselves Titles, pay people to call them great and become Demi gods all on their own.
— Siddharth (@Actor_Siddharth) December 24, 2021
We cant say anything about them when alive or we will die. Then they die and become gods. No can say anything about the dead.
Moral- make yourself god.😭🤦🏾
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com