ఏపీలో రేపటి పరిషత్ ఎన్నికలు యథాతథం : హైకోర్టు
ఏపీలో రేపటి పరిషత్ ఎన్నికలు యథాతథంగా జరగనున్నాయి.. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ కొట్టివేసింది..

ఏపీలో రేపటి పరిషత్ ఎన్నికలు యథాతథంగా జరగనున్నాయి.. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ కొట్టివేసింది.. నాలుగు వారాల కోడ్ అవసరం లేదన్న ఎస్‌ఈసీ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.. అయితే, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఫలితాలు ప్రకటించవద్దని ఎస్‌ఈసీని ఆదేశించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుతో ఎస్‌ఈసీ ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైంది..
Next Story