Tirumala: నవంబర్‌కు దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో..

X
Tirumala (tv5newsl.in)
By - Divya Reddy |20 Oct 2021 8:28 PM IST
Tirumala: నవంబర్ మాసంకు సంభందించిన దర్శన టిక్కెట్లను ఆన్ లైన్ లో విడుదల చేస్తున్న టీటీడి.
Tirumala: నవంబర్ మాసంకు సంబంధించిన దర్శన టిక్కెట్లను ఆన్ లైన్ లో విడుదల చేస్తున్న టీటీడి
ఎల్లుండి ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను విడుదల చేస్తున్న టీటీడి
రోజుకి 12 వేల చోప్పున టిక్కెట్లను విడుదల చెయ్యనున్న టీటీడి
23వ తేదిన సర్వదర్శనం టిక్కెట్లను విడుదల చెయ్యనున్న టీటీడి
రోజుకి 10 వేల చోప్పున టిక్కెట్లను విడుదల చెయ్యనున్న టీటీడి
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com