10 May 2021 8:11 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / Andhra Pradesh : ఏపీలో...

Andhra Pradesh : ఏపీలో వ్యాక్సిన్ ప్రక్రియకు రెండు రోజులు బ్రేక్..!

ఏపీ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు ఇవాళ, రేపు బ్రేక్ పడింది. అన్ని జిల్లాల్లో వ్యాక్సిన్ ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసింది.

Andhra Pradesh : ఏపీలో వ్యాక్సిన్ ప్రక్రియకు రెండు రోజులు బ్రేక్..!
X

ఏపీ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు ఇవాళ, రేపు బ్రేక్ పడింది. అన్ని జిల్లాల్లో వ్యాక్సిన్ ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసింది. టీకా కేంద్రాల్లో రద్దీ, తోపులాట వంటి ఘటనలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఆశా వర్కర్లు, ANMల ద్వారా ఎవరికి ఏ టైంకి వ్యాక్సిన్ ఇస్తారనే సమాచారాన్ని స్లిప్పుల ద్వారా పంపిణీ చేయనుంది. అటు రెండో డోసు పూర్తయ్యాకే మొదటి డోసు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.

Next Story