Visakhapatnam Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం సరికాదు: ఉండవల్లి

X
undavalli arun kumar (File Photo)
By - TV5 Digital Team |8 Feb 2021 2:28 PM IST
Visakhapatnam Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం తప్పన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్. ప్రైవేటీకరణను అన్ని పార్టీలు అడ్డుకోవాలని ఆయన కోరారు.
Visakhapatnam Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం తప్పన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్. ప్రైవేటీకరణను అన్ని పార్టీలు అడ్డుకోవాలని ఆయన కోరారు. ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలంటూ ప్రధాని మోదీకి, ఏపీ సీఎం జగన్ లేఖ రాయడం వల్ల ఉపయోగలం లేదన్నారు. అన్ని పార్టీలు కలిసి చర్చించి, గనులు సాధించాలన్నదే తక్షణ కర్తవ్యమన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే నిరుద్యోగం పెరుగుతుందని.. ఉక్కు కర్మాగారంపై ప్రజల మనోభావాలు ముడిపడి ఉంటాయన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com