Amit Shah : టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఫోన్‌

Amit Shah : టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఫోన్‌
X
Amit shah : టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఫోన్‌ చేశారు. పార్టీ కార్యాలయంపై వైసీపీ నేతల దాడి అంశం.. ఏపీలో డ్రగ్స్‌ వ్యవహారంపై అమిత్‌ షాకు చంద్రబాబు వివరించారు

Amit shah : టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఫోన్‌ చేశారు. పార్టీ కార్యాలయంపై వైసీపీ నేతల దాడి అంశం.. ఏపీలో డ్రగ్స్‌ వ్యవహారంపై అమిత్‌ షాకు చంద్రబాబు వివరించారు. bజమ్ము కశ్మీర్‌ పర్యటన నుంచి అమిత్‌ షా.. నిన్న ఢిల్లీకి తిరిగి వచ్చారు. అమిత్‌ షాకు వరుస కార్యక్రమాలు ఉండడంతో చంద్రబాబు.. ఆయనను కలవలేకపోయారు.

Tags

Next Story