Ram Gopal Varma : కులం సినిమాపై వర్మకు రిలీఫ్

X
By - Manikanta |6 March 2025 3:00 PM IST
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు లో రిలీఫ్ దక్కింది. కులాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా తీశారంటూ ఆయనపై సీఐడీ పోలీసులు గతంలో ఆయనపై కేసు నమోదు చేశారు. ఆ కేసును కొట్టివేయాలని కోరుతూ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కేసు ఆధారంగా 6 వారాల పాటు చర్యలు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 17 వ తేదీకి వాయిదా వేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com