Venkaiah Naidu : విశాఖ చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు..!
By - TV5 Digital Team |26 Jun 2021 8:31 AM GMT
Venkaiah Naidu : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విశాఖపట్నానికి చేరుకున్నారు.
Venkaiah Naidu : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విశాఖపట్నానికి చేరుకున్నారు. ఈ ఉదయం ఆయనకు ఎయిర్‌పోర్ట్‌లో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో పాటుగా తూర్పు నౌకాదళాధిపతి, కలెక్టర్, తదితరులు స్వాగతం పలికారు. నాలుగురోజుల పాటు ఆయన విశాఖలోనే బస చేస్తారు. ఈ నెల 29న ఉదయం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com