Viveka Murder: ఎంపీ అవినాష్‌కు హైకోర్టులో చుక్కెదురు

Viveka Murder: ఎంపీ అవినాష్‌కు హైకోర్టులో చుక్కెదురు
X
అవినాష్‌ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ కొట్టివేసన హైకోర్టు

వైఎస్‌ వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. అవినాష్‌ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ హైకోర్టు కొట్టివేసింది. సీబీఐ తనను అరెస్ట్‌ చేయకుండా ఆదేశాలు జారీచేయాలని ఆయన పిటీషన్‌లో పేర్కొన్నారు. సీబీఐ విచారణకు అవినాష్‌ సహకరించాలని ఆదేశించింది. దర్యాప్తు కొనసాగించమని సీబీఐకి కోర్టు అనుమతి తెలిపింది. విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.

Tags

Next Story