You Searched For "murder"

Visakhapatnam: విశాఖ జిల్లాలో దారుణ హత్య.. రోడ్డుపైకి ఈడ్చుకు వచ్చి..

28 Aug 2022 12:00 PM GMT
Visakhapatnam: విశాఖ జిల్లాలో దారుణ హత్య జరిగింది. శ్రీనివాస్ అనే వ్యక్తిని ఓ దుండగుడు దారుణంగా మర్డర్ చేశాడు.

Bihar: ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై కాల్పులు.. మెడలోకి దూసుకెళ్లిన తూటా..

18 Aug 2022 10:50 AM GMT
Bihar: దేశంలో అమ్మాయిల మీద అరాచకాలు పెరిగిపోతున్నాయి. ప్రేమ పేరుతో వేధింపులు, ఒప్పుకోలేదని హత్యలు మామూలుగా మారిపోయాయి.

Karnataka: కోర్టు ఆవరణలోనే భార్య గొంతుకోసి చంపిన భర్త..

14 Aug 2022 2:07 PM GMT
Karnataka: కర్ణాటకకు చెందిన శివకుమార్, చైత్ర ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు.

Haryana: అమ్మకు ఎఫైర్.. కడతేర్చిన కొడుకు..

13 Aug 2022 11:36 AM GMT
Haryana: వివాహేతర సంబంధాలు అనేవి కుటుంబాల్లో చిచ్చును రగుల్చుతాయి.

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో దారుణం.. గుప్తనిధుల కోసం మహిళను నరబలి..

8 Aug 2022 8:15 AM GMT
Adilabad: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం తోషం తండాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి.

Nellore: భార్య, 5 నెలల బిడ్డను చంపిన భర్త.. ఆపై తాను కూడా ఆత్మహత్య..

7 Aug 2022 3:45 PM GMT
Nellore: నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి పట్టణపుపాలంలో దారుణం జరిగింది.

Mulugu: ములుగు జిల్లాలో సీనియర్ న్యాయవాది దారుణ హత్య..

2 Aug 2022 9:48 AM GMT
Mulugu: ములుగు జిల్లాలో దారుణ హత్య జరిగింది. సీనియర్ లాయర్‌ మల్లారెడ్డిని కత్తులతో పొడిచి హతమార్చారు.

Crime News: 15 ఏళ్ల బాలికకు ఇంత అసహనమా.. హారన్ కొట్టినా జరగలేదని హత్య..

26 July 2022 6:00 AM GMT
Crime News: రోడ్డు మీదకు వచ్చినప్పుడు ట్రాఫిక్ మన చేతుల్లో ఉండదు.. ఎవరి గమ్యం వారు చేరుకోవడానికి ఎంతో హడావిడి పడుతుంటారు..

Visakhapatnam: 10 రోజుల ముందు అదృశ్యమైన వ్యక్తి శవమై.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?

21 July 2022 9:50 AM GMT
Visakhapatnam: విశాఖ జిల్లా మారికవలస బ్రిడ్జి కింద ఓ మృతదేహాం కుళ్లిపోయిన స్థితిలో గుర్తించారు.

Tirumala: తిరుమలలో భక్తుడి దారుణ హత్య.. బండరాయితో మోది..

21 July 2022 9:00 AM GMT
Tirumala: తిరుమలలో గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

Haryana: రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా.. రైడింగ్‌కు వెళ్లిన డీఎస్పీని హత్య..

19 July 2022 4:00 PM GMT
Haryana: మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. రైడింగ్‌కు వెళ్లిన తావడు డీఎస్పీ సురేంద్రసింగ్‌ను దుండగులు దారుణంగా హత్యచేశారు.

Sidhu Moose Wala: సింగర్ సిద్దూ మూసేవాలా మర్డర్‌ కేసులో షూటర్ అరెస్ట్..

4 July 2022 2:15 PM GMT
Sidhu Moose Wala: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్ సింగర్ సిద్దూ మూసేవాలా మర్డర్‌ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.

Sangareddy: వీడిన సగం కాలిన శవం మిస్టరీ.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ప్రేమ వివాహమే కారణం..

4 July 2022 1:00 PM GMT
Sangareddy: సంగారెడ్డి జిల్లా జిన్నారం అడవీప్రాంతంలో కాలిపోయిన స్థితిలో దొరికిన శవం మిస్టరీ వీడుతోంది.

Udaipur: ఉదయ్‌పూర్‌ హత్య కేసు నిందితులపై దాడి.. పోలీసుల సమక్షంలోనే..

3 July 2022 12:30 PM GMT
Udaipur: ఉదయ్‌పూర్‌ కన్హయ్యలాల్‌ హత్య కేసులో నిందితులపై దాడి జరిగింది.

Udaipur: నుపుర్‌ శర్మకు మద్దతుగా పోస్ట్.. నడిరోడ్డుపై తల నరికి హత్య.. ఆపై వీడియో తీసి..

28 Jun 2022 3:45 PM GMT
Udaipur: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ మాల్డాస్ స్ట్రీట్‌లో దారుణం జరిగింది.

Satish Vajra: యువ నటుడి హత్య.. ప్రతీకారంగా బావమరిదే ఇలా..?

19 Jun 2022 9:30 AM GMT
Satish Vajra: సతీష్ గది ముందు రక్తపు మరకలు చూసి ఓనర్‌కు చెప్పడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది.

Lucknow: పబ్ జి మాయలో పడి తల్లిని చంపిన బాలుడు.. రెండురోజులు శవంతోనే..

8 Jun 2022 2:30 PM GMT
Lucknow: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో 17 ఏళ్ల బాలుడు పబ్‌జీ ఆటకు అలవాటు పడ్డాడు.

Nalgonda: నల్గొండలో దారుణం.. యువకుడి కిడ్నాప్.. ఆపై హత్య.. స్నేహితులే హంతకులు..?

4 Jun 2022 12:20 PM GMT
Nalgonda: నల్గొండ జిల్లా అయిటిపాముల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.

Palnadu: పల్నాడు జిల్లాలో టీడీపీ నేత కంచర్ల జాలయ్య దారుణ హత్య..

4 Jun 2022 9:45 AM GMT
Palnadu: పల్నాడు జిల్లా దుర్గి మండలం జంగమేశ్వర పాడులో తెలుగుదేశం నాయకుడు కంచర్ల జాలయ్యను ప్రత్యర్థులు దారుణంగా చంపేశారు.

Vijayawada: విజయవాడలో ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణహత్య.. ఒక్కసారిగా కత్తి పోట్లతో..

1 Jun 2022 7:15 AM GMT
Vijayawada: విజయవాడలో జక్కంపూడికి చెందిన ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణహత్యకు గురయ్యాడు.

Kakinada: కాకినాడలో రౌడీ షీటర్‌ హత్య.. కత్తులతో అతిక్రూరంగా..

29 May 2022 2:40 PM GMT
Kakinada: కాకినాడలో రౌడీ షీటర్‌ను హత్య చేశారు ప్రత్యర్ధులు. అంబేద్కర్ భవన్‌లో దంగేటి జగదీష్‌ను అక్కడికక్కడే చంపేశారు.

Visakhapatnam: విశాఖ రైల్వే క్వార్టర్స్‌లో యువకుడు దారుణ హత్య.. సీసీ కెమెరాలో దృశ్యాలు..

27 May 2022 2:30 PM GMT
Visakhapatnam: విశాఖ మర్రిపాలెం రైల్వే క్వార్టర్స్‌లో యువకుడు దారుణహత్యకు గురయ్యాడు.

Adilabad: 21 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతి.. పరువు హత్యే అని అనుమానం..

27 May 2022 12:30 PM GMT
Adilabad: ఆదిలాబాద్‌లో మరో పరువు హత్య జరిగినట్లు తెలుస్తోంది. రాజేశ్వరి అనే 21 ఏళ్ల యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది.

Medak: మెదక్‌లో ఇంటర్‌ విద్యార్థిని కేసులో ట్విస్ట్‌.. ఇది ఆత్మహత్య కాదు.. హత్య!

22 May 2022 10:50 AM GMT
Medak: ఫోన్‌ కొనివ్వలేదని రామాయంపేట మండలం కోనాపూర్‌ ఊర చెరువులో దూకి శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు తొలిత భావించారు.

Wanaparthy: కోడలిపై కన్నేసిన మామ.. కర్రతో కొట్టి చంపిన కోడలు..

17 May 2022 1:30 PM GMT
Wanaparthy: వనపర్తి జిల్లా గోపాల్‌పేట మంలం చెన్నూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.

Nirmal: యువకుల మధ్య ఘర్షణ.. దారుణ హత్యకు దారితీసిన వివాదం..

12 May 2022 4:15 PM GMT
Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన కత్తిపోట్లకు ఓ యువకుడు మృతిచెందాడు.

Meerpet: భర్తను వదిలి ఫోటోగ్రాఫర్‌‌తో ఎఫైర్.. పెళ్లి చేసుకోమని బెదిరించడంతో హత్య..

12 May 2022 1:30 PM GMT
Meerpet: హైదరాబాద్‌ మీర్‌పేటలో ఫోటోగ్రాఫర్‌ హత్య కేసును పోలీసులు ఛేదంచారు.

Suryapet: సూర్యాపేట జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం తండ్రిని కడతేర్చిన కొడుకులు..

12 May 2022 10:25 AM GMT
Suryapet: సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. భూమి పంచివ్వలేదన్న కోపంతో.. కన్న తండ్రిని కొడుకులు దారుణంగా నరికి చంపారు.

Hyderabad: లంగర్‌హౌస్‌ పరిధిలో వ్యక్తి దారుణ హత్య.. రోడ్డుపైనే కత్తులతో పొడిచి..

12 May 2022 8:51 AM GMT
Hyderabad: హైదరాబాద్‌ లంగర్‌హౌస్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

Yadadri Bhuvanagiri: చౌటుప్పల్‌లో దారుణం.. మహిళపై అత్యాచారం.. ఆపై దారుణంగా హత్య..

10 May 2022 6:00 AM GMT
Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తుప్రాన్‌పేటలో దారుణమైన ఘటన జరిగింది.

Chennai: యూఎస్ నుండి వచ్చిన కాసేపటికే విషాదం.. నమ్మినవారే అలా..

9 May 2022 8:00 AM GMT
Chennai: ఇండియాకు వచ్చేసిన తర్వాత తల్లిదండ్రులతో మాట్లాడడానికి తన కూతురు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వారు స్పందించలేదు.

BPharm Student Suicide: బీ-ఫార్మసీ విద్యార్థిని తేజస్విని మృతి కేసులో కొత్త కోణాలు..

9 May 2022 6:00 AM GMT
BPharm Student Suicide:ఏపీలో సంచలనం రేపిన బీ-ఫార్మసీ విద్యార్థిని తేజస్విని మృతి కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి

Nalgonda: నల్గొండ జిల్లాలో దారుణం.. కార్మికుల మధ్య ఘర్షణ.. గొంతు కోసి..

8 May 2022 10:15 AM GMT
Nalgonda: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌లో దారుణం జరిగింది.

Sri Sathyasai District: ప్రేమిస్తున్నాని నమ్మించి స్నేహితులతో కలిసి గ్యాాంగ్ రేప్..? ఆపై హత్య..?

6 May 2022 2:45 AM GMT
Sri Sathyasai District: శ్రీసత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించినవాడే మోసం చేశాడు.

Kakinada: కాకినాడ జిల్లాలో దారుణం.. నడిరోడ్డుపై యువకుడి హత్య..

1 May 2022 12:45 PM GMT
Kakinada: కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలే నడిరోడ్డుపై ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు నరికి చంపారు.

Guntur: గుంటూరు జిల్లాలో మహిళపై సామూహిక అత్యాచారం, హత్య..

28 April 2022 6:45 AM GMT
Guntur: దుగ్గిరాల మండలం తుమ్మపూడికి చెందిన ఓ వివాహితపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేశారు.