Viveka Murder: సీఎం జగన్‌ చంచల్‌గూడ జైల్లోనే కాపురం పెడతాడు: పట్టాభి

Viveka Murder: సీఎం జగన్‌ చంచల్‌గూడ జైల్లోనే కాపురం పెడతాడు: పట్టాభి
X
వివేకా హత్య కేసుతో జగన్‌కు సంబంధం ఉందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపించారు

వివేకా హత్య కేసుతో జగన్‌కు సంబంధం ఉందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపించారు. వివేకా హత్య వెనుక ఉన్న పాత్రదారులతో పాటు సూత్రదారులను సీబీఐ విచారించాలన్నారు. సూత్రదారులంతా తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్నారని.. జగన్ దంపతులను విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. ఇక సీబీఐ విచారణ జరుగుతుంటే సీఎం జగన్ అసెంబ్లీలో అవినాష్ రెడ్డికి ఎలా క్లీన్ చీట్ ఇస్తారని ప్రశ్నించారు. ఎన్నో పాపాలు చేసిన జగన్‌ భవిష్యత్‌లో చంచల్ గూడ జైల్లోనే కాపురం పెడతారని పట్టాభి అన్నారు.

Tags

Next Story