AP : ఏపీ పోస్టాఫీస్‌ల వద్ద ఆడబిడ్డల జాతర

AP : ఏపీ పోస్టాఫీస్‌ల వద్ద ఆడబిడ్డల జాతర
X

ఏపీలో పోస్టాఫీసుల వద్ద సంక్షేమ పథకాల సందడి కొనసాగుతోంది. మహిళలు పెద్ద ఎత్తున పోస్టాఫీసులకు క్యూ కడుతున్నారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు 15వందల రూపాయలు అందాలంటే పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరవాలని, ఇప్పటికే బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారు ఆధార్, NPClతో లింక్‌ చేసుకోవాలని కొందరు ప్రచారం చేస్తున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో మహిళలు పోస్టాఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ పథకంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.

Tags

Next Story