Golla Baburao : నేను అమాయకుడిని కాదు.. అవకాశం వచ్చినప్పుడు దెబ్బకొడతా : గొల్ల బాబూరావు

Golla Baburao :  నేను అమాయకుడిని కాదు.. అవకాశం వచ్చినప్పుడు దెబ్బకొడతా : గొల్ల బాబూరావు
X
Golla Baburao : తాజాగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మరోసారి నిరసన స్వరం వినిపించారు.

Golla Baburao : మంత్రి పదవి దక్కని నేతల్లో అసంతృప్తి ఇంకా చల్లారడం లేదు. తాజాగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మరోసారి నిరసన స్వరం వినిపించారు. మంత్రి పదవి ఇవ్వకుండా అధిష్టానం దెబ్బకొట్టిందని.. తానూ అవకాశం వచ్చినప్పుడు దెబ్బ దీస్తానని అన్నారు. కోటవురట్లలో వాలంటీర్లకు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కేబినెట్‌లో చోటు విషయంలో తనకు ముమ్మాటికీ అన్యాయం జరిగింది అన్నారు.

Tags

Next Story