11 Feb 2021 6:28 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / వైసీపీ ఎమ్మెల్యే జోగి...

వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు!

తమ పథకాలను తీసుకుంటూ తమకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్ధులకు ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామని హెచ్చరించారు.

వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు!
X

వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలుచేశారు. తమ పథకాలను తీసుకుంటూ తమకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్ధులకు ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. అమ్మ ఒడి, కాపునేస్తంతో పాటు ప్రతి ఒక్క పథకాన్ని నిలిపివేస్తామని ఆయన అన్నారు. ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పోటీచేసిన అభ్యర్ధుల ఇంటికి పథకాలు నిలిపివేస్తామన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story