YCP MLC : వైసీపీ ఎమ్మెల్సీ కరీమున్నీసా హఠాన్మరణం..!

X
By - TV5 Digital Team |20 Nov 2021 10:22 AM IST
YCP MLC : వైసీపీ MLC కరీమున్నీసా హఠాన్మరణం చెందారు. శుక్రవారం రాత్రి ఆమెకు గుండెపోటు వచ్చింది.
YCP MLC : వైసీపీ MLC కరీమున్నీసా హఠాన్మరణం చెందారు. శుక్రవారం రాత్రి ఆమెకు గుండెపోటు వచ్చింది. దీంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కరీమున్నీసా మరణించారు. ఈ ఏడాది మార్చిలోనే MLA కోటాలో MLCగా ఎన్నికయ్యారు. నిన్న శాసనమండలి సమావేశానంతరం ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత గుండెపోటుకు గురయ్యారు. విజయవాడ 54వ డివిజన్ కార్పొరేటర్‌గానూ పనిచేశారు కరీమున్నీసా.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com