AP Panchayat Election Results 2021 : పంచాయతీ ఫలితాలపై ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్!

X
By - TV5 Digital Team |10 Feb 2021 3:30 PM IST
AP Panchayat Election Results 2021 : ఏపీలో మొదటి విడత పంచాయతీ సమరం ముగిసిన వేళ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పెట్టిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
AP Panchayat Election Results 2021 : ఏపీలో మొదటి విడత పంచాయతీ సమరం ముగిసిన వేళ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పెట్టిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. గెలుపు ఓటమి సహజమని.. గెలుపు ఆనందాన్నిస్తే ఓటమి ఆలోచనను ఇస్తుందని.. ఆ రెండూ నీతో శాశ్వతంగా ఉండవంటూ తాత్విక ధోరణిలో ఆయన ట్వీట్ చేశారు. అయితే దీనిపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. వైసీపీ ఓటమిని అంగీకరించిందని అందుకే విజయసాయిరెడ్డి ఈ తరహాలో ట్వీట్ చేశారని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. ఊహించని షాక్‌తో విజయసాయిరెడ్డి అవాక్కయ్యారని వారు ఎద్దేవా చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com