Eluru: ఏలూరు పరిధిలో వైసీపీ ఎంపీటీసీ ఆత్మహత్య..

Eluru: ఏలూరు పరిధిలో వైసీపీ ఎంపీటీసీ ఆత్మహత్య..
X
Eluru: ఏలూరు రూరల్‌ మండలం గుడివాకులంక గ్రామానికి చెందిన ఎంపీటీసీ మోరు సాల్మన్‌రాజు ఆత్మహత్య వ్యవహారం కలకలం రేపుతోంది.

Eluru: ఏలూరు రూరల్‌ మండలం గుడివాకులంక గ్రామానికి చెందిన ఎంపీటీసీ మోరు సాల్మన్‌రాజు ఆత్మహత్య వ్యవహారం కలకలం రేపుతోంది. వైసీపీలో పార్టీ కోసం పనిచేసిన నాయకులపైనే కొందరు అక్రమ కేసులు పెడుతున్నారని బాధితుడు సెల్ఫీ వీడియోలో వాపోయాడు. ఆత్మాభిమానం దెబ్బతినడంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నానన్నాడు. దీంతో చేపల చెరువు వద్ద విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు అంటున్నారు.

Tags

Next Story