Bapatla: అన్న కుటుంబంపై తమ్ముడి ఫ్యామిలీ దాడి.. ఆడవారని చూడకుండా రోడ్డుపై కర్రలతో..

X
Bapatla: బాపట్లలో ఆస్తి కోసం తోడబుట్టిన అన్న కుటుంబంపై.. తమ్ముడు ఫ్యామిలీ దాడి చేయడం కలకలం రేపింది. శ్రీ సాయిరాం జ్యువెలరీ అధినేత చీదెళ్ల శ్రీమన్నారాయణ అతని కొడుకు వంశీలు.. పెళ్లీడు కొచ్చిన అన్న బిడ్డలను నడిరోడ్డుమీద కారం చల్లి విచక్షణా రహితంగా దాడి చేశాడు. తండ్రి తనకన్నా అన్నకు ఎక్కువ ఆస్తి ఇచ్చాడని కక్ష పెంచుకున్న శ్రీమన్నారాయణ.. దారుణానికి తెగబడ్డాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
