AP 3 Capitals Bill: మూడు రాజధానుల బిల్లు విషయంలో జగన్ ప్రభుత్వం ఈ అయిదు ఆప్షన్లు పరిశీలిస్తోందా..?

X
By - Divya Reddy |22 Nov 2021 12:57 PM IST
AP 3 Capitals Bill: కాసేపట్లో అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత పూర్తి స్పష్టత
AP 3 Capitals Bill: కాసేపట్లో అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత పూర్తి స్పష్టత
- ఆప్షన్-1: అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించడం
- ఆప్షన్-2: ప్రభుత్వం తన పంతం నెగ్గించుకోవాలంటే విశాఖనే ఏకైక రాజధానిగా ప్రకటించే అవకాశం
- ఆప్షన్-3: మంత్రి నాని అన్నట్టు టెక్నికల్ ఇబ్బందులు ఉంటే పేరు మార్చి మళ్లీ అవే బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం.
- ఆప్షన్-4: బీజేపీ డిమాండ్ మేరకు కర్నూలులో హైకోర్టును పెట్టి.. అమరావతిని రాజధానిగా కొనసాగించే అవకాశం
- ఆప్షన్-5: అమరావతిని అధికారిక కార్యక్రమాలకు పరిమితం చేసి.. వాణిజ్య రాజధానిగా విశాఖను ప్రకటించే అవకాశం
ప్రభుత్వం ప్రస్తుతం ఈ అయిదు ఆప్షన్లు పరిశీలించే అవకాశముంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాతే దీనిపై స్పష్టత రానుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com