YSRCP : ముద్దులతో రెచ్చిపోయిన వైసీపీ ఎమ్మెల్సీ.. ఇజ్జత్ ఖరాబ్

YSRCP : ముద్దులతో రెచ్చిపోయిన వైసీపీ ఎమ్మెల్సీ.. ఇజ్జత్ ఖరాబ్
X

వైసీపీని ఎమ్మెల్సీలు ఇరకాటంలో పెడుతున్నారు. అక్రమ సంబంధాలతో పార్టీకి మచ్చ తెస్తున్నారు. చీప్‌ ట్రిక్స్‌తో పార్టీ పరువును తీస్తున్నారు. మొన్న దువ్వాడ శ్రీనివాస్... నేడు అనంతబాబు ఒకరి తర్వాత ఒకరి బండారం బయటపడుతుండటంతో వైసీపీ పరేషాన్‌ అవుతోంది. దువ్వాడ, మాధురి ఘటన మరువక ముందే తెరపైకి అనంతబాబు వీడియో వచ్చింది.

ముద్దులో రెచ్చిపోయిన అనంతబాబు వీడియో వైరల్‌గా మారింది. వీడియో కాల్‌లో ముద్దులు పెడుున్నట్లుగా ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే దువ్వాడను పార్టీ బాధ్యతల నుంచి తప్పించిన అధిష్టానం మరి అనంతబాబు విషయంలో ఏం చేయబోతుందన్న చర్చ నడుస్తోంది. అసెంబ్లీలో ఉన్నదే 11 మంది... కనీసం మండలిలోనైనా గట్టిగా కొట్లాడదామటే పార్టీకి ఎమ్మెల్సీలు షాకిస్తున్నారు.

Tags

Next Story