Pushpa 2 : బాలీవుడ్ లో టాప్.. సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన పుష్ప

Pushpa 2 : బాలీవుడ్ లో టాప్.. సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన పుష్ప
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ పుష్ప 2. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి సూపర్ హిట్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబడుతోంది ఈ మూవీ. ఇక బాలీవుడ్ లో సైతం సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది ఈ మూవీ. మొదటి రోజు అక్కడి స్టార్ హీరోల రికార్డ్స్ ను బద్దలుకొట్టేశాడు పుష్పరాజ్. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ రూ.63 కోట్లు కలెక్ట్ చేసి ఫస్ట్ ప్లేస్ లో నిలువగా. రూ.69 కోట్లతో ఆ రికార్డ్ ను పుష్ప 2 బ్రేక్ చేసింది. అక్కడి స్టార్ హీరోలకు సైతం సాధ్యం కానీ రికార్డ్స్ ను క్రియేట్ చేసింది టాప్ లో నిలిచాడు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ న్యూస్ బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Tags

Next Story