Home
 / 
బిజినెస్ / Gold and Silver Rates...

Gold and Silver Rates Today: ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు..

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(05-10-2021 మంగళవారం)తో పోలిస్తే ఈరోజు స్వలంగా రూ. 240 పెరిగింది.

Gold and Silver Rates Today: ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు..
X

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(05-10-2021 మంగళవారం)తో పోలిస్తే ఈరోజు స్వలంగా రూ. 240 పెరిగింది. ఈ రోజు(06-10-2021 బుధవారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. 43,750గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 43,510గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,060గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,680గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,680గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,080గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,850గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,730గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 43,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,730గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,750గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,730గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలలో ఏ మాత్రం మార్పు లేదు. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 64,800గా ఉంది. చెన్నై, హైదరాబాదులలో కేజీ వెండి ధర రూ. 64.800గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 60,600గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు(06-10-2021 బుధవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Next Story