You Searched For "business news"
Festive Offers: ఆన్లైన్ షాపింగ్.. ఆ వస్తువు అవసరమో కాదో ఓసారి ఆలోచించి..
Festive Offers:పండగ సీజన్.. ఆన్లైన్లో ఆఫర్లు, డిస్కౌంట్లు, ఒకటి కొంటే ఒకటి ఉచితం. ఆ వస్తువు మనకి అవసరం ఉన్నా లేకపోయినా ఆఫర్లు కనిపించేసరికి కొనాలని ఆరాటపడుతుంటారు.
Read More5G Spectrum: ముగిసిన 5జీ వేలం ప్రక్రియ.. జియోదే మొదటి స్థానం..
5G Spectrum: 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ ముగిసింది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో టాప్ బిడ్డర్‌గా నిలిచింది.
Read MoreiPhone 12: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డే సేల్‌లో ఐఫోన్ 12.. భారీ డిస్కౌంట్
iPhone 12: ఫ్లిప్‌కార్ట్ ఆన్‌గోయింగ్ బిగ్ సేవింగ్స్ డే సేల్‌లో ఐఫోన్ 12 ఆకర్షణీయ ధరలో అందుబాటులో ఉంది.
Read MoreGST: జీఎస్టీ మార్పులతో సామాన్యులపై అధిక భారం.. ఏఏ సర్వీసెస్‌పై ఎంతెంత పెరిగిందంటే..?
GST: ఇప్పటికే పెరుగుతున్న ధరలతో జనం అల్లాడుతున్నారు. ఇప్పుడు జీఎస్టీలో మార్పులు సామాన్యులపై మరింత భారం వేయనున్నాయి.
Read MoreWorld's Most Expensive Car Registration Number: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్ రిజిస్ట్రేషన్ నంబర్ F1.. అక్షరాలా రూ.132 కోట్లు
World’s Most Expensive Car Registration Number: కొందరికి కొన్ని సెంటిమెంట్లు.. దాని కోసం అవసరమైతే ఏమైనా చేస్తారు.. ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు. ఆ కోవలోకే వస్తారు కొందరు వాహనదారులు.
Read MoreSAIL Krishnamurthy: పబ్లిక్ రంగ పితామహుడు, సెయిల్ మాజీ ఛైర్మన్ కృష్ణమూర్తి కన్నుమూత..
SAIL Krishnamurthy: పబ్లిక్ రంగ పితామహుడిగా గుర్తింపు పొందిన వెంకటరామన్ కృష్ణమూర్తి కన్నుమూశారు.
Read MoreLIC : ప్రైవేట్ బీమా కంపెనీలు ఎన్ని ఉన్నా ఎల్ఐసీకే అధిక డిమాండ్.. నిమిషానికి 41 పాలసీల విక్రయం
LIC : మే 12, 2022లోపు LIC IPO (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ని ప్రారంభించేందుకు ప్రభుత్వం చాలా ఆసక్తిగా ఉంది.
Read MorePetrol and Diesel Price : ఏయే రాష్ట్రాలు ఎంత తగ్గించాయంటే?
Petrol and Diesel Price :పెట్రోల్, డీజిల్‌పై 7 చొప్పున తగ్గిస్తున్నట్లు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస్ శర్మ ప్రకటించారు.
Read MorePetrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ రేట్ల బాదుడు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ రేట్లను మళ్లీ బాదేశారు. వరుసగా ఏడోరోజు ఇండియన్ మార్కెట్లో పెట్రో ధరలు పెరిగాయి.
Read MoreGold and Silver Rates Today: ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు..
Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(05-10-2021 మంగళవారం)తో పోలిస్తే ఈరోజు స్వలంగా రూ. 240 పెరిగింది.
Read More