Moto G75 : మోటో జీ75 5జీ లాంచ్
నోవో అనుబంధ మోటరోలాకు చెందిన మోటో జీ75 5జీ ఫోన్ సెలెక్టెడ్ ఇంటర్నేషనల్ మార్కెట్లలో ఆవిష్కరించింది. 8 జీబీ ర్యామ్ తోపాటు స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ స్క్రీన్‌తోపాటు 6.78 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. వైర్డ్, వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటది. త్వరలో భారత్ మార్కెట్లోకి రానున్నదీ ఫోన్.లెనోవో అనుబంధ మోటరోలాకు చెందిన మోటో జీ75 5జీ ఫోన్ సెలెక్టెడ్ ఇంటర్నేషనల్ మార్కెట్లలో ఆవిష్కరించింది. 8 జీబీ ర్యామ్ తోపాటు స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ స్క్రీన్‌తోపాటు 6.78 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. వైర్డ్, వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటది. త్వరలో భారత్ మార్కెట్లోకి ఈ ఫోన్ రానున్నంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com