8 Vasanthalu : ఓటీటీలోకి 8వసంతాలు.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచి అంటే..?

X
By - Manikanta |7 July 2025 6:30 PM IST
ఇటవల థియేటర్లలో రిలీజై డిజాస్టర్ గా నిలిచిన 8 వసంతాలు మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఓ ప్రేమజంట జీవితంలోని 8ఏళ్ల ప్రయాణమే ఈ మూవీ స్టోరీ. అనంతిక సనీల్‌కుమార్, హనురెడ్డి, రవితేజ ప్రధాన పాత్రల్లో ఫణీంద్ర దీనిని తెరకెక్కించారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. నెట్‌ఫ్లిక్స్ లో ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఓటీటీలో సందడి చేయనుంది. ‘‘తను ప్రేమించింది.. ఓడిపోయింది.. ఎదిగింది’’ అంటూ నెట్ ఫ్లిక్స్ పోస్ట్ చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com