Chitramritham Event : చిత్రామృతం.. ఏడాది చివర్లో గాయని అద్భుత సంగీత కార్యక్రమం

X
By - Manikanta |18 Oct 2024 5:45 PM IST
హైదరాబాద్ శిల్పకళా వేదికలో డిసెంబర్ 22న చిత్రామృతం కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రముఖ గాయని కేఎస్ చిత్ర పరిశ్రమలోరి వచ్చి 45 ఏళ్ళు గడిచిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ సినీ సంగీతంలో అందించిన సేవలను గుర్తు చేస్తున్నారు. వినయం, వృత్తిపరమైన నిబద్ధత గురించి ప్రత్యేకంగా తెలిపారు. ఇది ఆమెతో పనిచేసిన ప్రతి ఒక్కరి పై చెరగని ముద్ర వేసిందన్నారు ఆర్పీ పట్నాయక్ . చిత్రామృతం కార్యక్రమాన్ని న్ ఛాంట్ మీడియా, ఎమ్3 ఎంటర్టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్వహించనున్నాయని ఓ ప్రకటనలో వెలువడింది.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com