Actor Naresh: నటుడు నరేష్‌ పేరుతో డబ్బులు వసూలు.. మహిళ భారీ మోసం..

Actor Naresh: నటుడు నరేష్‌ పేరుతో డబ్బులు వసూలు.. మహిళ భారీ మోసం..
X
Actor Naresh: నటుడు నరేష్‌ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న ఓ మహిళపై హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది

Actor Naresh: సినీనటుడు నరేష్‌ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న ఓ మహిళపై హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. రమ్యరఘుపతి అనే మహిళ నటుడు నరేష్‌ పేరుతో డబ్బులు వసూలు చేస్తోందంటూ ఐదుగురు మహిళలు ఫిర్యాదు చేశారు. అయితే.. రమ్యరఘుపతి వసూళ్లతో తనకు సంబంధం లేదని నరేష్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌, అనంతపురం, హిందూపురంలో ఆమె భారీగా డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

Tags

Next Story