You Searched For "cheating"

Krishna District: ఆర్‌ఎస్‌ఐ నిర్వాకం.. పెళ్లి చేసుకుంటానంటూ వివాహితను మోసం..

19 July 2022 10:52 AM GMT
Krishna District: ఓ వివాహితను వించించి కటకటాలపాలైన ఆర్‌ఎస్‌ఐ ఉదాంతం కృష్ణా జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

Chittoor: అధిక వడ్డీలు ఆశచూపి ఏకంగా రూ.152 కోట్లు కొల్లగొట్టిన సంస్థ..

29 Jun 2022 9:00 AM GMT
Chittoor: నోబెల్‌ అసెట్స్‌ సంస్థ తిరుపతి, చెన్నై, పుత్తూరు, తిరుత్తణిలోని సామాన్యుల నుంచి డబ్బులు వసూలు చేసింది.

Parvathipuram Manyam District: మహిళను తాళ్లతో కట్టేసిన గ్రామస్తులు.. ఎందుకంటే..?

4 Jun 2022 3:21 PM GMT
Parvathipuram Manyam District: మన్యం జిల్లా సివిని గ్రామంలో చిట్టీల పేరుతో మోసం చేసిన మహిళను గ్రామస్థులు నిర్బంధించారు.

Madhapur: బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ.. ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షలు తీసుకొని..

30 May 2022 2:15 PM GMT
Madhapur: హైదరాబాద్ మాదాపూర్‌లో ఓ ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది.

Assam: ఫేస్ బుక్ ప్రేమ.. పెళ్లి చేసుకున్నాక అసలు విషయం తెలిసి..

28 May 2022 11:15 AM GMT
Assam: మేఘనగా మారువేషంలో వచ్చి అలోక్‌ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న గ్రామస్తులు అవాక్కయ్యారు.

Nandyala: ప్రేమ పేరుతో వాలంటీర్ మోసం.. యువతికి రెండుసార్లు అబార్షన్‌..

25 May 2022 10:30 AM GMT
Nandyala: నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరు గ్రామంలో వాలంటీర్‌ నిర్వాకం వెలుగులోకి వచ్చింది.

Nizamabad: రియల్ ఎస్టేట్ పేరుతో ఘరానా మోసం.. రూ.5 కోట్లతో నిందితుడు పరారీ..

23 May 2022 4:00 PM GMT
Nizamabad: రియల్ ఎస్టేట్ పేరుతో నిజామాబాద్ జిల్లాలో ఓ కేటుగా ఘరానా మోసానికి పాల్పడ్డాడు.

Warangal: వరంగల్‌లో చిట్‌ ఫండ్‌ మోసానికి CRPF జవాన్‌ బలి.. డెడ్‌బాడీతో బాధితుల ఆందోళన..

6 May 2022 8:15 AM GMT
Warangal: వరంగల్‌లో చిట్‌ ఫండ్‌ మోసానికి ఓ CRPF జవాన్‌ బలయ్యాడు.

Assam: తప్పు చేశాడని తెలిసి కాబోయే భర్తనే అరెస్ట్ చేసిన ఎస్సై..

6 May 2022 2:30 AM GMT
Assam: తప్పు చేస్తే.. అది ఎవరైనా వారికి శిక్షపడాల్సిందే అని అనుకునేవారు చాలా తక్కువమంది ఉంటారు.

Warangal: 900 మందిని మోసం చేసి రూ.40 కోట్లతో ఉడాయించిన ఫైనాన్షియర్..

2 May 2022 3:09 PM GMT
Warangal: 2015లో కల్పవల్లి అసోసియేటెడ్‌ ఫైనాన్స్‌ అనే సంస్థను ఏర్పాటు చేసి నెలవారీ చిట్టీలు ప్రారంభించారు వెంకటేశ్వర్లు.

China Loan Apps: భారతీయులను దోచేస్తున్న చైనా యాప్స్.. ఆఫర్ల పేరుతో..

2 March 2022 1:41 PM GMT
China Loan Apps: చైనా లోన్‌ యాప్‌ సంస్థలు అడ్డగోలుగా భారతీయులను కొల్లగొట్టాయి.

Actor Naresh: 'అలాంటి వ్యవహారాలు నడుపుతోందనే వదిలేశాను'.. రమ్య రఘుపతిపై నరేశ్ కామెంట్స్

23 Feb 2022 10:45 AM GMT
Actor Naresh: రమ్య రఘుపతి జరిపే ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు నటుడు నరేష్.

Actor Naresh: నటుడు నరేష్‌ పేరుతో డబ్బులు వసూలు.. మహిళ భారీ మోసం..

22 Feb 2022 12:30 PM GMT
Actor Naresh: నటుడు నరేష్‌ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న ఓ మహిళపై హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది

Siva Reddy: ఫ్రెండ్ చేతిలో మోసపోయిన మిమిక్రీ ఆర్టిస్ట్.. ఏకంగా రూ. 70 లక్షలు..

18 Feb 2022 10:15 AM GMT
Siva Reddy: టాలీవుడ్‌లో మిమిక్రీకి మంచి గుర్తింపు తీసుకొచ్చినవారిలో శివారెడ్డి పేరు ప్రముఖంగా చెప్పుకోవచ్చు.

Hyderabad Crime: 13 బోగస్‌ సంస్థలు.. రూ.2,200 కోట్లకు పైగా మోసం..

29 Jan 2022 2:30 PM GMT
Hyderabad Crime: ఆన్‌లైన్‌ గేమింగ్‌, పెట్టుబడుల పేరుతో భారీ చీటింగ్‌ జరిగినట్లు ఆర్వోసి గుర్తించింది.

Facebook Crime In Hyderabad: ఫేస్‌బుక్‌లో ఘరానా దొంగలు.. భార్యభర్తలు కలిసి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని..

24 Nov 2021 4:45 AM GMT
Facebook Crime In Hyderabad: హైదరాబాద్‌లో ఓ ఘరానా దంపతుల మోసం వెలుగుచూసింది.

Nalgonda: నల్గొండ జిల్లాలో నిత్యపెళ్లికొడుకు.. ఏకంగా 19 మంది మహిళలను..

9 Nov 2021 6:38 AM GMT
Nalgonda: నల్లగొండ పట్టణంలో.. పెళ్లిళ్ల మీద పెళ్లుళ్లు చేసుకున్న నిత్యపెళ్లి కొడుకు బాగోతం బయటపడింది.

చాటింగ్‌‌తో చీటింగ్.. రూ.3 కోట్లు వసూలు..!

13 Sep 2021 3:32 PM GMT
చిత్తూరు జిల్లాలో డబ్బున్న యువతులకు పెళ్లి పేరుతో వల వేసి... 3 కోట్ల రూపాయలు వసూలు చేసిన కేటుగాడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

పెళ్లి పేరిట యువతులను మోసం.. 11మంది అమ్మాయిలను..!

7 Sep 2021 11:47 AM GMT
చిత్తూరు జిల్లాలో కేటుగాడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.సోషల్‌ యాప్‌ల ద్వారా అమ్మాయిలను పరిచయం చేసుకుని.. పెళ్లి పేరిట నమ్మబలికి యువతుల నుంచి కోట్లు...

పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. కోరిక తీరాక కులం తక్కువన్నాడు.. సాప్ట్‌వేర్ ఉద్యోగి నిర్వాకం

13 July 2021 6:02 AM GMT
ఒకే ఆఫీసులో పని చేస్తున్నారు. ఒకరికొకరు ఇష్టపడ్డారు. అడ్డేముందని అడ్వాన్స్ అయిపోయారు.

సహ నటుడి మోసం.. ప్రేమ పేరుతో లైంగికదాడి..

12 July 2021 6:20 AM GMT
యువతి గర్భం ధరించడంతో అతడిని పెళ్లి చేసుకోమని కోరింది. కానీ అతడు అందుకు ససేమిరా అన్నాడు.

Madhapur : మాదాపూర్ యూనియన్ బ్యాంక్‌లో భారీ చీటింగ్..!

11 July 2021 10:39 AM GMT
ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీ నకిలీ పత్రాలు సమర్పించి కోట్లాది రూపాయల రుణం తీసుకున్నారు కొందరు వ్యక్తులు.

Khammam Police: ఇల్లాలే ఇంటిదొంగ.. ప్రియుడి కోసం..!

25 May 2021 11:23 AM GMT
Khammam Police: ప్రియుడితో కలిసి జీవించేందుకు కట్టుకున్న భర్త ఇంట్లోనే చోరీ చేసిన ఇల్లాలు ఉదంతాన్ని ఖమ్మం పోలీసులు ఛేదించారు.

కంటి డాక్టర్.. ఖతర్నాక్ ఐడియా.. రూ.9 లక్షలకు టోకరా

16 May 2021 8:25 AM GMT
మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటా అని కమ్మగా మాటలు చెప్పి ఆమెను పెళ్లికి ఒప్పించాడు

హైదరాబాద్‌ గడ్డిఅన్నారం ఫ్రూట్‌ మార్కెట్‌లో మోసాలు.. ఆకస్మిక తనిఖీలు

9 April 2021 7:01 AM GMT
హైదరాబాద్‌ కొత్తపేట గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ ఎంత పెద్దదో.. మోసాలు,అక్రమాలలో కూడ అంతే పెద్దది. తరచూ తూనికలు, కొలతలు, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ...

ఫోన్‌పే కస్టమర్లూ జర జాగ్రత్త..

6 April 2021 6:16 AM GMT
ఫోన్ పే పేరుతో కొత్త తరహా మోసం బయటపడింది. కస్టమర్ కేర్ పేరుతో అకౌంట్‌లో డబ్బులు మాయం చేశారు. నగరంలోని ఐడీపీ కాలనీకి చెందిన నాగరాజు క్యాటరింగ్...

పోలీసులకు చిక్కిన నిత్య పెళ్లికొడుకు

1 April 2021 12:54 PM GMT
అరుణ్‌ కుమార్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారు చాలా మంది ఉన్నట్టు తెలుస్తోంది.

రెండు నెలల పరిచయం.. పెళ్లి చేసుకుని హోటల్ కి తీస్కెళ్లి..

14 Oct 2020 9:18 AM GMT
భార్య స్నానానికి వెళ్లడంతో సందీప్..