సినిమా

Actor Naresh: 'అలాంటి వ్యవహారాలు నడుపుతోందనే వదిలేశాను'.. రమ్య రఘుపతిపై నరేశ్ కామెంట్స్

Actor Naresh: రమ్య రఘుపతి జరిపే ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు నటుడు నరేష్.

Actor Naresh: అలాంటి వ్యవహారాలు నడుపుతోందనే వదిలేశాను.. రమ్య రఘుపతిపై నరేశ్ కామెంట్స్
X

Actor Naresh: రమ్య రఘుపతి జరిపే ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు నటుడు నరేష్. తమకు పెళ్లై 9 ఏళ్లు అయిందని, రెండేళ్లకే విడిపోయి దూరంగా ఉంటున్నామని చెప్పుకొచ్చారు. మనస్పర్థలు రావడంతో చాలా ఏళ్ల నుంచి దూరంగా ఉన్నట్టు చెప్పారు. రమ్య రఘుపతి ఇలాంటి వ్యవహారాలు నడుపుతోందన్న కారణంతోనే తనకు దూరం అయ్యానన్నారు.

Next Story

RELATED STORIES