Aishwarya Menon : బోల్డ్ లుక్స్ లో ఐశ్వర్య మీనన్.. ఫొటోలు వైరల్

Aishwarya Menon : బోల్డ్ లుక్స్ లో ఐశ్వర్య మీనన్.. ఫొటోలు వైరల్
X

టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోయిన్ ఐశ్వర్య మీనన్. ‘స్పై' మూవీలో నిఖిల్ సిద్ధార్థ్ సరసన నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. హీరో కార్తికేయకి జోడిగా భజేవాయు వేగం' చిత్రంతో హిట్ అందుకుంది. ప్రస్తుతం మలయాళంలో 'బజూక' అనే సినిమాతో బిజీగా ఉండగా, తెలుగులో మరో ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుగుతున్నట్లు టాక్. అయితే సోషల్ మీడియాలో నిత్యం యాక్టింగ్ గా ఉండే ఈభామ లేటెస్ట్ ఫొటోలను షేర్చేస్తూ హీటెక్కిస్తుంది. తాజాగా టాప్టు బాటమ్ పింక్ డ్రెస్సులో నడుము వయ్యారాలతో కుర్రకారును పిచ్చేక్కిస్తుంది. ఇన్స్టాలో ఆమె పెట్టిన స్టెలిష్ అవుట్ ఫిట్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ స్పైముద్దుగుమ్మ లేటెస్ట్ లుక్ ను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. స్టన్నింగ్ గ్లామర్.. అంటూ కామెంట్స్ పెడుతుంటే, మరికొంద రు ఆమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నారు. స్టైలిష్ అండ్ బోల్డ్ లుక్తో హాట్ టాపిక్ అవుతున్న ఐశ్వర్య, టాలీవుడ్లో మరో ఛాన్స్ దక్కించుకుంటుందేమో చూడాలి.

Tags

Next Story