Anupama : అనుపమ 7 సినిమాలు

Anupama : అనుపమ 7 సినిమాలు
X

పదేళ్ల క్రితం సినిమా ఇండస్ట్రీలో 'ప్రేమమ్ 'తో అడుగు పెట్టిన మలయాళ కుట్టీ అనుపమ పరమేశ్వరన్. ఈ పదేళ్ల కాలంలో మలయాళం, తెలుగు, కన్నడం, తమిళ భాషల్లో నటించి అభిమానులను సొంతం చేసుకున్న ఈ భామ చేతిలో ఏడు సినిమాలున్నాయి. అందులో ఒకటి తెలుగు సినిమా కాగా మలయాళ, తమిళ్ సినిమాలు ఎక్కువ ఉన్నాయి. టిల్లు స్క్వేర్ సినిమాలో లిప్ లాక్ లతో నానా హైరానా చేసిన ఈ భామ అందాల ఆరబోతకు రెడీ అంటుండటంతో అవకాశాలు తోసుకుంటూ వచ్చేస్తున్నాయి. తనకు ఇంటర్వ్యూలు ఇవ్వడం అన్నా.. అందాలు ఆరబో స్తూ.. ఫోటోషూట్స్ కు అటెండ్ కావడం అన్నా.. ఇష్టం ఉండదని చెబుతున్న ఈ భామ ఇన్ స్టాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. ఈ అమ్మడికి 16 మిలియన్ల ఫాలోవర్లున్నారు. రెగ్యులర్ గా అందాల ఫోటోలను షేర్ చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ ఫోటోల్లో ఎక్కువ శాతం ఇష్టం లేకుండానే తీయిం చుకున్న ఫోటోలుగా చెప్పు కొచ్చింది. హీరోయిన్గా మరో పది సంవత్సరాలు కో నసాగాలి అంటే ఈ అమ్మడు అందాల ఆరబోత ఫోటో షూట్స్ను ఇష్టం లేకున్నా, చిరాకు అయినా కంటిన్యూ చేయాల్సిందే కదా!

Tags

Next Story