Prabhas: ఈ ఏడాది ప్రభాస్‌కు బ్యాడ్ పీరియడ్

Prabhas: ఈ ఏడాది ప్రభాస్‌కు బ్యాడ్ పీరియడ్
Prabhas: ప్రభాస్.. బాహుబలి తర్వాత ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని రేంజ్ కు వెళ్లిపోయాడు. అలాంటి డార్లింగ్ కు ఇప్పుడు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ముఖ్యంగా 2022 ప్రభాస్ కు బ్యాడ్ పీరియడ్ గా చెప్పొచ్చు.

Prabhas: ప్రభాస్.. బాహుబలి తర్వాత ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని రేంజ్ కు వెళ్లిపోయాడు. అలాంటి డార్లింగ్ కు ఇప్పుడు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ముఖ్యంగా 2022 ప్రభాస్ కు బ్యాడ్ పీరియడ్ గా చెప్పొచ్చు.


బాహుబలి రెండు భాగాలతో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు ప్రభాస్. అందుకే తర్వాత వచ్చిన సాహోపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. వాటిని సౌత్ లో అందుకోలేకపోయినా, నార్త్ ఫ్యాన్స్ నెత్తిన పెట్టుకున్నారు. కానీ తరువాత వచ్చిన రాధేశ్యామ్ అన్ని ఏరియాల్లోనూ డిజాస్టర్ అనిపించుకుంది.



మరో ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ఆదిపురుష్‌ అదరగొడుతుంది అనుకున్నారు. కానీ ఈ మూవీ టీజర్ తోనే తేలిపోయింది. దీంతో సంక్రాంతికి రావాల్సిన ఆదిపురుష్‌ ఏకంగా ఏడు నెలలు వెనక్కి వెళ్లిపోయింది. ఇక అన్నిటికి మించి తన గాడ్ ఫాదర్ లాంటి పెదనాన్న కృష్ణంరాజు మరణించడం. ఆయన లేని లోటు ప్రభాస్ కు పూడ్చలేనిది. అలా ఈ యేడాదంతా ప్రభాస్ కు చేదు అనుభవాలే ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story