Tollywood : డాకు మహరాజ్.. టీజర్ తో సంక్రాంతి రేసులోకి బాలయ్య

Tollywood : డాకు మహరాజ్.. టీజర్ తో సంక్రాంతి రేసులోకి బాలయ్య
X

బాబీ కొల్లి దర్శకత్వంలో తమన్ సంగీత దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాకు డాకు మహారాజ్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ మూవీ టీమ్ టీజర్ ను రిలీజ్ చేసింది. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లో మూవీ డీటెయిల్స్ ను డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ప్రొడ్యూసర్ నాగవంశీ తెలియజేశారు. ఇందులో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్, చాందినీ చౌదరీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డాకు మహారాజ్ సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ కానుంది. టీజర్ లో బాలయ్య లుక్ అదిరిపోయింది. సుల్తాన్ గెటప్ లో బాలయ్య ప్రెజెన్స్ కు ఫ్యాన్స్ పూనకాలతో వెర్రెక్కిపోతున్నారు. రాజ్యం లేని రాజు చేసే యుద్ధాన్ని సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు

Tags

Next Story