Kiran Abbavaram : జనవరి 3న దిల్ రూబ టీజర్

X
By - Manikanta |31 Dec 2024 5:45 PM IST
కిరణ్ అబ్బవరం కెరీర్ లో 10వ సినిమాగా రూపొందుతోంది దిల్ రూబ. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా చేస్తోంది. శివమ్ సెల్యులాయిడ్, ముజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొత్త డైరెక్టర్ విశ్వకరుణ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మూవీ గురించి తాజాగా అప్డేట్ వచ్చింది. కిరణ్ అబ్బవరం రీసెంట్ గా నటించిన క మూవీ టాలీవుడ్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు విడుదలవబోతున్న దిల్ రూబ మూవీ కూడా ఘన విజయం సాధిస్తుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన టీజర్ జనవరి 3న రిలీజ్ కానుంది. ఇక మూవీని ఫిబ్రవరి 14న వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ముందుకు తెచ్చేం దుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com