Harihara Veeramallu : హరిహర వీరమల్లు..ఫస్ట్ సాంగ్ రాబోతుంది

మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై రూపు దిద్దుకుంటున్న హరిహర వీరమల్లులో హీరో పవన్ కల్యాణ్ 'మాట వినాలి' అనే పాట పాడారు. దీనిని జనవరి 6న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో పవన్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా.. స్వాతం త్ర్యం కోసం ఓ యోధుడుగా కనిపించను న్నారు. 2025 మార్చి 28న ఈ చిత్రం మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవాళ ఈ చిత్రబృందం ఓ అప్డేట్ను పంచుకుంది. ఓ పాటను జనవరి 6న విడుదల చే యనున్నట్టు తెలిపింది. ఆ పాటను పవన్ కల్యాణ్ పాడారని వివరించిం ది. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ తొలిభాగం 'హరిహర వీరమ ల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ ' పేరుతో విడుదల కానుంది. అనుపమ్ ఖేర్, బాబీ దేవోల్, నిధి అగర్వాల్, నోరాహి ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్త కీలకపాత్రలు పోషిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com