Hit 3 OTT : హిట్ 3 ఓటీటీ స్టీమింగ్ డేట్ ఫిక్స్

X
By - Manikanta |26 May 2025 4:45 PM IST
నేచురల్ స్టార్ నాని హీరోగా శైలేశ్ కొలను తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ 'హిట్ 3’. శ్రీనిధి శెట్టి హీరోయిన్. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ ఇవ్వగా.. అడివి శేష్, కార్తీ, రావు రమేశ్, సూర్య శ్రీనివాస్, అదిల్ పాలా కీలక పాత్ర ల్లో నటించారు. దీనిని వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించాడు. మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అందర్నీ ఎంతగానో మెప్పించింది. ఈ చిత్రం నాని కెరీర్లోనే రికార్డు ఓపెనింగ్స్ ని అందుకుంది. ఇలా థియేటర్స్ లో అదరగొట్టిన 'హిట్ 3' ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చేందుకు సిద్ధమైంది. నెట్ ఫ్లిక్స్ వేదికగా మే 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందుకోసం రూ. 50 కోట్లకు పైగానే చిత్ర బృందానికి చెల్లించినట్లు సమాచారం.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com