Honey Rose to Compete :బాలకృష్ణతో పోటీకి హనీ రోజ్

Honey Rose to Compete :బాలకృష్ణతో పోటీకి హనీ రోజ్
X

మలయాళ బ్యూటీ హనీ రోజ్ గురించి తెలుగు ప్రేక్షకు లకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. మా బావ మనోభా వాలు దెబ్బతిన్నాయూ అంటూ బాలకృష్ణ పక్కన్న స్టే ప్పులేసి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. తాజాగా బాలకృష్ణతో పోటీకి సిద్ధమైంది. బాలయ్య హీరోగా డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న టైంలోనే తన సినిమాను కూడా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం ఆమె రాహేలు మూవీ చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. రీసెంట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతోన్న రాహేలు మూవీ జనవరి 10న రిలీజ్ కాబోతోంది. పాస్ ఇండియా లెవల్ లో ఈ మూవీ రూపు దిద్దుకుంటోంది.

Tags

Next Story