Priyanka Jain : పెళ్లి కాకుండానే ప్రియాంక జైన్ తల్లి అయిందా?

Priyanka Jain : పెళ్లి కాకుండానే ప్రియాంక జైన్ తల్లి అయిందా?
X

బుల్లితెరపై ‘మౌనరాగం’ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి ప్రియాంక జైన్. బిగ్ బాస్ రియాల్టీ షోలో తన గేమ్‌తో టాప్ 5లో ప్లేస్ సంపాదించుకున్నది. కానీ విన్నర్ కాలేకపోయింది. అయితే ఈ అమ్మడు బుల్లితెర యాక్టర్ శివ్ కుమార్‌తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరు లివింగ్ రిలేషన్స్ షిప్‌లో ఉన్నారు. తాజాగా ఈ జంట షేర్ చేసిన ఫొటోల్లో ముద్దుగుమ్మ ప్రియాంక ప్రెగ్నెంట్ ఉన్నట్లుగా కనిపించింది. దీంతో నెటిజన్లు పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది దయచేసి పెళ్లి చేసుకోండి.. అప్పుడు చూసేవాళ్లకి మాకు..మీకు బాగుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Tags

Next Story