Keerthy Suresh : బేబీ జాన్.. నైన్ మటక్క

Keerthy Suresh : బేబీ జాన్.. నైన్ మటక్క
X

మహానటి ఫేమ్ కీర్తి సురేశ్ తొలి బాలీవుడ్ సినిమా చిత్రీకరణ వేగంగా సాగుతోంది. బాలీవుడ్ కథానా యకుడు వరుణ్ ధావన్, కీర్తి జంటగా నటిస్తున్న చిత్రం బేబీ జాన్. ఈ సినిమా కోసం కీర్తి మేరీ జాన్.. నువ్వే నా బంగారం. మన బంధం అన్నింటి కన్నాదృఢమైనది అంటూ పాటలు పాడుతూ తన ప్రియుడి కోసం స్టెప్పులు వేసింది. ఈ సినిమాను కాలీస్ దీన్ని తెరకెక్కి స్తున్నారు. వామికా గబ్బి కీలక పాత్ర పోషిస్తుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ను సోషల్ మీడియాలో విడుదల చేసింది చిత్రబృందం. ‘నైన్ మటక్క..' అంటూ సాగుతున్న ఈ పాటలో కీర్తి, వరుణ్ ధ్య కెమిస్ట్రీ, వారి స్టెప్పులు సినీప్రి యులను ఆకట్టుకుంటున్నాయి. తమన్ సంగీతమందిం చిన ఈ గీతాన్ని దిల్జీత్ దోసాంజ్ ఆలపించారు. ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ను మురాద్ భేతానీ, ప్రియా అట్లీ, జ్యోతి దేశ్పాండే సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 25న ఈ సినిమా థియేట్రి కల్ గా విడుదల కానుంది.

Tags

Next Story