Keerthy Suresh : క్రిస్టియన్‌తో హిందూ సంప్రదాయం ప్రకారం కీర్తి సురేశ్ పెళ్లి

Keerthy Suresh : క్రిస్టియన్‌తో హిందూ సంప్రదాయం ప్రకారం కీర్తి సురేశ్ పెళ్లి
X

కీర్తి సురేశ్ ఒక ఇంటిదైంది. తన ఫ్రెండ్, క్రిస్టియన్ అయిన ఆంటోనీని కీర్తి సురేశ్ వివాహమాడింది. హిందూ సంప్రదాయపద్ధతిలో వీరిద్దరి పెళ్లి గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్ లో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన ప్రముఖులు, సన్నిహితులు ఈ వేడుకకు హాజరయ్యారు. పెళ్లికొడుకు ఆంటోనీ నుదుటన విష్ణు నామం ధరించాడు. ఇద్దరి మతాలు వేరైనా..ఒకరినొకరు గౌరవించుకున్నారు. క్రిస్టియన్ పద్ధతిలోనూ వీరి పెళ్లి జరగనుంది. పలువురు సెలబ్రిటీలు ఇదే పద్ధతిని ఫాలో అవుతుండటం విశేషం.

Tags

Next Story