Kiara Advani : ఏవీ నచ్చడం లేదు .. మంచి పేరు చెప్పండి ప్లీజ్!

Kiara Advani : ఏవీ నచ్చడం లేదు .. మంచి పేరు చెప్పండి ప్లీజ్!
X

చాలా మంది తమకు ఇలా బిడ్డ పుట్టగానే అలా పేరు పెడుతుంటారు. ఎలాంటి పేరు పెట్టాలో చాలా ముందు నుంచే ఫిక్స్ అయిపోతారు. సెలబ్రిటీ ప్రపంచం ఇందుకు అతీతం కాదు. తమకు పుట్టిన బిడ్డల పేర్లు ప్రకటిస్తూ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు. కానీ గత జులైలో కామార్తె పుట్టినా ఇప్పటి వరకు కూడా పేరు పెట్టని జంట ఒకటి ఉంది. ఆ జంటే కియారా అడ్వాణీ-సిద్ధార్థ్ మల్హోత్రా. తమకు పుట్టిన బిడ్డకు ఇప్పటి వరకు పేరు పెట్టని ఈ జంట అందుకు గల కారణాలు వెల్లడించింది. వారు ఇప్పటి వరకు పరిపూర్ణత నిండిన సరైన పేరు కనుక్కోలేక పోయారట. కుటుంబ సభ్యులు చాలా పేర్లు సూచించినప్పటికీ ఏవీ నచ్చడం లేదు. ఏదో ఒక పేరు పెట్టడం ఇష్టం. లేక వెయిట్ చేస్తోన్న కియారా.. తన బిడ్డకు మంచి పేరు సూచించాలని అభిమా సులను కోరింది. ఈ మేరకు ఒక ప్ర కటన విడుదల చేసింది. కెరీర్ విష యానికొస్తే.. ఆమెకు గేమ్ ఛేంజర్, వార్ 2 చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ బిగ్ బ్లోగా మారాయి. మరోవైపు పరమ్ సుందరి యావరేజ్ గా నిలవడంతో ఇప్పుడు సిద్దార్థ్ కూడా తన కెరీర్ని తిరిగి షేపప్ చేసేందుకు తీవ్రంగానే ప్రయత్నం చేస్తున్నాడు.

Tags

Next Story