30 Nov 2022 7:04 AM GMT

Home
 / 
సినిమా / Kriti Sanon :...

Kriti Sanon : ప్రభాస్‌తో పెళ్లి.. కృతి క్లారిటీ

Kriti Sanon : సినిమాలో హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ బావుంటే.. ఇంకేముంది.. ఇద్దరి మధ్యలో ఏదో ఉందంటూ బోలెడన్ని రూమర్స్ పుట్టుకొస్తాయి.

Kriti Sanon : ప్రభాస్‌తో పెళ్లి.. కృతి క్లారిటీ
X

Kriti Sanon: సినిమాలో హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ బావుంటే.. ఇంకేముంది.. ఇద్దరి మధ్యలో ఏదో ఉందంటూ బోలెడన్ని రూమర్స్ పుట్టుకొస్తాయి. మామధ్య ఏం లేదు.. మీకేం పన్లేదా ఇలాంటి వార్తలు రాయడానికి అని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినా గాసిప్స్ లేకపోతే గడిచేదెలా అంటారు రూమర్స్ క్రియేటర్స్. తాజాగా ఆదిపురుష్‌లో నటించిన టాలీవుడ్ హీరో ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కతీ సనన్‌కి ముడిపెట్టేశారు నెటిజన్లు. ఈ రూమర్స్‌కి చెక్ పెట్టేసేందుకు కృతి సనన్ రంగంలోకి దిగింది.

తాజాగా ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్పష్టం చేసింది. సనన్ దీనికి "ఫేక్ న్యూస్" స్టిక్కర్‌ను కూడా జోడించింది. ఇలాంటి వార్తలు "ఖచ్చితంగా నిరాధారమైనవి" అని ఆమె పేర్కొంది.

Next Story