Kannaappa Team : యూపీ సీఎం యోగీని కలిసిన మంచు విష్ణు, మోహన్ బాబు

Kannaappa Team : యూపీ సీఎం యోగీని కలిసిన మంచు విష్ణు, మోహన్ బాబు
X

కన్నప్ప మూవీ టీమ్ ప్రమోషన్ స్పీడప్ చేసింది. ప్యాన్ ఇండియా మూవీ కావడంతో మూవీ కలెక్షన్లకు అవకాశం అన్ని అవకాశాలను చిత్ర నిర్మాతలు వినియోగిస్తున్నారు. ప్రమోషన్‌లో భాగంగా మూవీ టీమ్‌ ఉత్తరప్రదేశ్ సీఎం యోగిని కలిశారు. మోహన్‌బాబు, మంచు విష్ణు, ప్రభుదేవా యోగీని కలిశారు. కన్నప్ప మూవీ గురించి మంచు విష్ణు సీఎం యోగీకి వివరించారు. యూపీ సహా పలు నార్తిండియా స్టేట్స్ లో ప్రముఖులను కలిసి ప్రమోషన్ చేయనున్నారు చిత్ర యూనిట్.

Tags

Next Story