Manushi Chhillar : క్యాట్ వాక్ తో మనుషీ చిల్లర్ హొయలు

Manushi Chhillar : క్యాట్ వాక్ తో మనుషీ చిల్లర్ హొయలు
X

మాజీ మిస్ వరల్డ్ మనుషీ చిల్లర్ ర్యాంప్ పై క్యాట్ వాక్ తో హొయలు పోయింది.. చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. లాక్మే ఫ్యాషన్ వీక్ లో మరోసారి తనలో బ్యూటీతో మతిపోగొట్టింది. అమ్మడు షోని లైవ్ లో వీక్షిస్తున్న వారంతా? అలా కళ్లర్పకుండా వీక్షించి ఉంటారు. అంతటి బ్యూటీతో మానుషీ అలరిస్తుంది. డార్క్ గ్రీన్ అండ్ పింక్ కాబినేషన్ డిజైన్లో అమ్మడు మెరుపులా మెరిసింది. పాల నురుగల శరీర సౌందర్యంపై అందమైన డిజైనర్ లో మరింత అందంగా హైలైట్ అయింది. చేతి మణికట్టుకు పింక్ కాంబినేషన్ ..కాలికి ధరించి హై హీల్స్ అదే రంగులో హైలైట్ చేసింది. పెదాలపై అందమైన నవ్వు ఫేస్ కి మరింత బ్యూటీని జోడించింది. ర్యాంప్ పై వాక్ చేస్తూ చివరి క్షణాన రెండు చేతులు హిప్ పై పెట్టుకుని వయ్యారంగా హొయలు పోయింది.మోడలింగ్ లో ఆరితేరిన బ్యూటీ కావడంతో నలుగురిలో మరింత స్పెషల్ గా ఫోకస్ అవుతుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.నెటి జనులు తమదైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు. బ్యూటీఫుల్ స్మైల్ అండ్ క్యూట్ ఏంజిల్ అంటూ పొగిడేస్తున్నారు.

Tags

Next Story