Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ రెమ్యునరేషన్ రూ.2.5కోట్లు

సీతారామం మూవీతో టాలీవుడ్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్ . మొదటి సినిమాతోనే ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంది. ఇందులో సీతా మహాలక్ష్మీ పాత్రలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చి త్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు ఈ అమ్మడు బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. తె లుగులోనూ ఒక సినిమా చేస్తుంది. డెకాయిట్ లో అడివి. శేష్ సరసన నటిస్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఒక్కో మూవీకి దిమ్మది గిరే రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ప్రస్తుతం డెకాయిట్ సినిమాకు రూ.2.5 కోట్ల పారితో షికం తీసుకుందని సమాచారం. బుల్లితెర నుంచి వెండితెర వరకు తన ప్రయాణంతో, ఎంతో మందికి స్పూర్తిగా ఉన్న ఈ అమ్మడు.. బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండ్ ఉన్న హీ రోయిన్లలో ఒకరు. సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజ్ ఉంది. అటు చీర, కట్టులో.. ఇటు గ్లామర్ లుక్కులో మెస్మరైజ్ చేస్తోంది. ఇటీవల ఆమెకు సంబంధించిన ఓ త్రోబ్యాక్ వీడియో నెట్టింట వైరల్ కావడంతో మృణాల్ తీరుపై నెటి గ్రహం వ్యక్తం చేశారు
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com