Nabha Natesh : పసుపు రంగు చీరలో నభా ట్రెడిషనల్ లుక్

X
By - Manikanta |28 Feb 2025 12:15 PM IST
కన్నడ చిత్రం వజ్రకాయతో 2015లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన భామ నభా నటేశ్. తన నటనా నైపుణ్యంతో ఇండస్ట్రీలో ప్రత్యేకతను చాటుతూ వస్తోందీ భామ. 2020 లో మాస్ మహరాజా రవితేజతో కలిసి డిస్కోరాజా సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా బాక్సఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ గా నిలిచిపోయింది. ఆ తర్వాత నటించిన సోలో బతుకే సో బెటర్ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. 2021లో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన అల్లుడు అదుర్స్ అనే సినిమాలో నటించింది అమ్మడు. ఈ అమ్మడు నటించిన మాస్ట్రో సినిమా ఇటీవలే హాట్ స్టార్ లో రిలీజైంది. ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించాడు. ఈ అమ్మడు ఈ సారి శివరాత్రిని భక్తిశ్రద్ధలతో జరుపుకొందట. ట్రెడిషనల్ దుస్తుల్లో పసుపు రంగు ధరించిన చీరలో మెరిసిపోతూ కనిపించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com