Neha Shetty : గ్లామర్ పోజులతో నేహా శెట్టి పిక్స్ ..వైరల్ గా మారిన ఫొటోలు

Neha Shetty : గ్లామర్ పోజులతో నేహా శెట్టి పిక్స్ ..వైరల్ గా మారిన ఫొటోలు
X

మెహబూబాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ నేహా శెట్టి.. గ్లామర్ పోజులతో బాక్సాఫీస్ వద్ద తుఫాన్ సృష్టించిం ది. ‘డీజే టిల్లు 'మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన ఈ అమ్మడు.. అందులో రాధిక క్యారెక్టర్లో అదరగొట్టింది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఒక్క సినిమాతోనే కుర్రాళ్ల ఆరాధ్య దేవతగా మారిపోయింది. ఆ తర్వాత విశ్వక్ సేన్ జోడీగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో కనిపించింది. అయితే గ్లామర్ లుక్స్, యాక్టింగ్ తో మె స్మరైజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది. లేటెస్టుగా 'ఓజీ' కోసం ఈ భామ కొత్త అవతారం ఎత్తింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. త్వరలో నే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం నిత్యం గ్లామర్ పోజులతో ఫొటోస్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది నేహా శెట్టి. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక అందమైన చిత్రాన్ని షేర్ చేసింది. వైట్ కలర్ అవుట్ ఫిట్ తన వాలుకండ్లతో వయ్యారంగా చూస్తూ కుర్రాళ్ల మతిని దోచేస్తుంది. ఈ ఫొటోలకు 'సాఫ్ట్ సర్వ్' అంటూ క్యాప్ష న్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Tags

Next Story