Niharika : వీడియో సాంగ్ లో రెచ్చిపోయిన నిహారిక

Niharika : వీడియో సాంగ్ లో రెచ్చిపోయిన నిహారిక
X

మెగా డాటర్ హీరోయిన్ గా చేస్తున్న లేటెస్ట్ మూవీ మద్రాసికారన్. షేన్ నిగమ్ హీరోగా వస్తున్న ఈ సినిమాను వాలి మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమా నుండి వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటలో తన గ్లామర్ షోతో రెచ్చిపోయారు నిహారిక. చూస్తుంటే ఈ సాంగ్ లో లిప్ లాక్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంతకాలం పద్ధతైన సినిమాలు చేసిన నిహారిక మొదటిసారి ఇలాంటి సీన్స్ లో నటించడంపై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరి సినిమాలో కూడా అదే రేంజ్ లో సీన్స్ ఉంటాయా అనేది చూడాలి.

Tags

Next Story